తొలి స్థానంలో ప్రభాస్‌

రెండో స్థానంలో విజయ్‌

మూడో స్థానంలో షారూఖ్‌ ఖాన్‌

నాలుగో ప్లేస్‌లో మహేశ్‌బాబు

ఐదో ప్లేస్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌

ఆరో స్థానంలో అక్షయ్‌ కుమార్‌

ఏడో స్థానంలో అల్లు అర్జున్‌

ఎనిమిదవ ప్లేస్‌లో సల్మాన్‌ ఖాన్‌

తొమ్మిదవ స్థానంలో రామ్‌ చరణ్‌

పదో స్థానంలో అజిత్‌