అతిరప్పిల్లి జలపాతాలు: 82 అడుగులు

కేరళలోని ఎత్తైన జలపాతం: సినిమా ఘూటింగ్‌ ప్రాంతంగా పేరు.

సూచిపర జలపాతం 656 అడుగులు

పర్వతాలు, ఆకురాల్చే సతత హరిత అడవులు మధ్య కొలువుదీరింది

పాలరువి జలపాతం 299 అడుగులు

'పాల ప్రవాహం'లా ఉండే ఈ నీరు ఎన్నో ఔషధ గుణాలు గలది

మీన్‌ముట్టి జలపాతం: 985 అడుగులు

మూడు దశల్లో పడుతుంది. అతిపెద్ద జలపాతాల్లో ఇది ఒకటి

అరువిక్కుజీ జలపాతం: 100 అడుగులు

కేరళలోని ది బెస్ట్‌ జలపాతాలలో ఒకటిగా

ఆద్యన్‌పారా జలపాతం: 350 అడుగులు;

విహారయాత్రకు అనువైన ప్రదేశం