చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్‌

సినిమా రివ్యూవర్‌గా కెరీర్‌ ఆరంభించిన మెగాస్టార్‌

చిరు తొలిసారి నటించిన చిత్రం పునాది రాళ్లు

కానీ దానికంటే ముందు ప్రాణం ఖరీదు రిలీజైంది

నాలుగు దశాబ్దాల నటప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు

స్వయంకృషి మూవీ.. రష్యన్‌లోకి డబ్‌ అయిన తొలి తెలుగు చిత్రం

'బావగారు బాగున్నారా'లో ఓ సీన్‌ కోసం 250 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్‌ చేశారు

1980, 1983వ సంవత్సరాల్లో చిరు నటించిన 14 సినిమాలు రిలీజయ్యాయి

1987లో ఆస్కార్‌ వేడుకలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్న తొలి సౌత్‌ స్టార్‌

రూ.1 కోటి పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడు

సినీపరిశ్రమకు చేసిన సేవకుగానూ పద్మవిభూషణ్‌ అందుకున్నారు

వ్యక్తిగతంగా మెగాస్టార్‌కు ఓ వెబ్‌సైట్‌ (https://www.kchiranjeevi.com/) కూడా ఉంది.