కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.

మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు.

ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది.

నూతన ఉద్యోగలాభం. కార్యజయం. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు.

పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో నిరాశ. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులు మీ నిర్ణయాలను తిరస్కరిస్తారు.

రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు.

నిరుద్యోగులకు అనుకూలత. యత్నకార్యసిద్ధి. దూరపు బంధువుల కలయిక. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుటుంబసభ్యులతో వైరం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మరింత పెరుగుతుంది.

రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. పనులు వాయిదా వేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు.

యత్నకార్యసిద్ధి. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వస్తులాభాలు.

ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. విద్యార్థులకు కొంత నిరాశ.