భారీగా పెట్టుబడి లేకుండా కేవలం యూనిట్‌కు రూ.50-100తో ప్రారంభించే వ్యాపారాలు.

కుర్తాలు-హోల్‌సేల్‌లో రూ.50కు కొని మార్కెట్‌లో రూ.250-300 వరకు అమ్ముకోవచ్చు.

ఫుట్‌వేర్‌-హోల్‌సేల్‌ రూ.150-200 వరకు కొని మార్కెట్‌లో రూ.250-400 వరకు అమ్ముకోవచ్చు.

డైఫ్రూట్స్‌-వీటిని చాలా రోజులు నిలువ చేయవచ్చు. హోల్‌సేల్‌లో తక్కువకు కొని మంచి లాభంతో అమ్మవచ్చు.

మోబైల్‌ పౌచ్‌, స్క్రీన్‌గార్డులు: రూ.10-20 వరకు కొని రూ.100-200 వరకు అమ్మవచ్చు.

సన్‌గ్లాస్‌: హోల్‌సేల్‌లో రూ.50-100కు కొని రూ.100-రూ.250 వరకు అమ్మవచ్చు.

ఏ వ్యాపారం చేసినా చివరకు మిగులు దాచుకుని ఇన్వెస్ట్‌ చేయకపోతే లక్ష్యాలను చేరుకోలేరు.

నెలకు కనీసం రూ.500తో మంచి మ్యుచువల్‌ ఫండ్‌ల్లో క్రమానుగత పెట్టుబడి పెట్టి ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకోవచ్చు.