ఓటీటీల్లో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి.

ఈసారి మాత్రం దాదాపు 18 మూవీస్ పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి

వీటిలో ప్రభాస్ 'కల్కి' మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 22న రిలీజ్

ధనుష్ 'రాయన్' కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఆగస్టు 23 నుంచి స్ట్రీమింగ్

ఇదే ఓటీటీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే హిందీ సిరీస్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది

నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి హిందీ వెర్షన్, ఇన్‌కమింగ్ అనే ఇంగ్లీష్ మూవీ ఉన్నంతలో ఆసక్తి రేపుతోంది.

ఆహాలో ఉనర్వుగల్ తొడరకథై అనే తమిళ సినిమా ఆగస్టు 23న రిలీజ్ కానుంది.

హాట్‌స్టార్‌లో గర్‌ర్‌ర్ అనే డబ్బింగ్ సినిమా ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.

ఆపిల్ ప్లస్ టీవీలో పంచికో అనే కొరియన్ సిరీస్ రెండో సీజన్ ఆగస్టు 23న రిలీజ్

అలానే జియో సినిమాలో డ్రైవ్ ఏవే డాల్స్ అనే ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 23న స్ట్రీమింగ్

ఇలా ఈ వారం రిలీజయ్యే వాటిలో ఉన్నంతలో ఇవే కాస్త చూడదగ్గ మూవీస్.