యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు.

దూరపు బంధువుల కలయిక. కార్యజయం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనులలో అనుకూలత. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్య ససమ్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ఇంటాబయటా అనుకూలం. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజకనంగా ఉంటాయి.