బొగ్గు, సహజ వాయువు, ఆయిల్‌ వినియోగాన్ని పరిగణించి వరల్డ్‌ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక రూపొందించింది. (1 ఎక్జాజౌల్‌=174 మిలియన్‌ బ్యారెల్స్‌)

చైనా-140 ఎక్జాజౌల్స్‌

యూఎస్‌-76 ఎక్జాజౌల్స్‌

ఇండియా-35 ఎక్జాజౌల్స్‌

రష్యా-27 ఎక్జాజౌల్స్‌

జపాన్‌-15 ఎక్జాజౌల్స్‌

ఇరాన్‌, సౌది అరేబియా-12 ఎక్జాజౌల్స్‌

దక్షిణ కొరియా-10 ఎక్జాజౌల్స్‌

కెనడా, ఇండోనేషియా, జర్మనీ-9 ఎక్జాజౌల్స్‌

యూకే-5 ఎక్జాజౌల్స్