సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరించండి.
వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలతో సతమతమవుతారు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వ్యవహారాలు మరింత వేగంగా సాగుతాయి. బంధువుల నుంచి సాయం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కొన్ని చర్చలు సఫలం. విద్యార్థులకు ఉత్సాహంగా గడుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. దైవదర్శనాలు.
కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
వ్యయప్రయాసలు. బంధువులు,మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.