ఢిల్లీ నుంచి మనాలి, లేహ్: సాహస యాత్రికులకు బెస్ట్‌ ట్రిప్‌.

ముంబై నుంచి గోవా: విశ్రాంతి తీసుకోవడానికి అనువైనది.

జైపూర్ నుంచి రణతంబోర్: ప్రకృతి ప్రేమికులకు గొప్పది.

గౌహతి నుంచి తవాంగ్: బౌద్ధ సంస్కృతిని ఇష్టపడే వారికి.

అహ్మదాబాద్ నుండి కచ్: ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి బెస్ట్‌.

ఢిల్లీ నుంచి ఆగ్రా, జైపూర్: చరిత్ర అంటే ఇష్టపడేవాళ్లకి.

పాత సిల్క్ రూట్: సంస్కృతి,సంప్రదాయాలను ఇష్టపడే వారికి.

జైపూర్ నుంచి జైసల్మేర్: రాజస్థానీ వారసత్వాన్ని ఇష్టపడే వారికి.

డెహ్రాడూన్ నుంచి నైనిటాల్: ప్రకృతిని ఇష్టపడేవారికి.

చెన్నై నుంచి పాండిచ్చేరి: బీచ్ ప్రేమికులకు అనువైనది.